సిపిఐ (ఎం) పార్టీ మహాసభల చరిత్ర 1 నుంచి 20వ మహాసభ వరకు

150.00

పేజీలు : 248
సంక్లిష్టమైన సవాళ్ల మధ్య రాజకీయ విధానంపైనా ఎత్తుగడల పైనా చర్చ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో క్రమానుగతంగా గత మహాసభల తీరుతెన్నులు, కీలక నిర్ణయాలు అధ్యయనం చేయడం ఆసక్తికరమే కాదు, అవసరం కూడా. సిపిఎం కార్యకర్తలకూ వామపక్ష ఉద్యమాభిమానులకు మాత్రమే గాక దేశ రాజకీయాలు లోతుగా తెలుసుకోవాలనుకునేవారందరికీ ఇది ఉపయోగకరమని భావిస్తున్నాం. సమరశీల చైతన్యంతో పాటు అధ్యయన తత్పరత గలవారుగా పేరు గాంచిన ప్రగతిశీల తెలుగు పాఠకులు ఈ ప్రచురణను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

Reviews

There are no reviews yet.

Be the first to review “సిపిఐ (ఎం) పార్టీ మహాసభల చరిత్ర 1 నుంచి 20వ మహాసభ వరకు”

Your email address will not be published. Required fields are marked *