సిపి బ్రౌన్ ఇంగ్లీషు – తెలుగు నిఘంటువ
₹400.00
సిపి బ్రౌన్ ఇంగ్లీషు – తెలుగు
నిఘంటువు
ENGLISH – TELUGU DICTIONARY
పేజీలు : 825
తెలుగులో నిఘంటు నిర్మాణానికి మార్గదర్శకుడైన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (1798-1884) రూపొందించిన సమగ్ర ఇంగ్లీషు – తెలుగు నిఘంటువు నవీకృత పునర్ముద్రణ ఇది. ఇప్పటికే వెలువడిన కొన్ని పునర్ముద్రణలకు భిన్నంగా భాషాపరంగానూ చారిత్రకంగానూ అవసరమైన అనేక మార్పులతో తాజాపర్చిన ప్రతి. ఇంగ్లీషుకు సంబంధించిన బ్రౌన్ మౌలిక భావనలను, భాషాంతరీకరణ సూత్రాలను పూర్తిగా గౌరవిస్తూనే కాలం తెచ్చిన మార్పులను, సాంస్క ృతిక వ్యవహారాలను గమనంలోకి తీసుకుని మొదటిదశ మార్పులను ఈ ముద్రణలో తీసుకొచ్చాం.
Out of stock






Reviews
There are no reviews yet.