హల్లా బోల్‌ – సప్ధర్‌ హష్మీ మరణం – జీవితం

300.00

కళ కళ కోసం, కాసుల కోసం కాదు, కళ ప్రజల కోసం, వారి అభ్యున్నతి కోసం అన్న ప్రజా సాంస్కృతికోద్యమ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకుపోయి, సమ సమాజ స్థాపన కోసం జరిగే పోరాటంలో వీథి నాటికను శక్తివంతమైన ఆయుధంగా మలిచిన ప్రజా కళాకారుడు సప్థర్‌ హష్మీ. ప్రజా ఉద్యమమే జీవితంగా గడిపిన సప్ధర్‌ హష్మీ 35వ ఏటనే హత్యగావించబడ్డాడు. నూతన సంవత్సరం రోజున ఢల్లీిలో అసంఘటిత కార్మికోద్యమానికి మద్దతుగా హల్లాబోల్‌ నాటిక ప్రదర్శిస్తుండగా ఆయనపై కాంగ్రెస్‌ గూండాలు దాడి చేసి హతమార్చారు. చిన్న వయసులోనే సాంస్కృతిక రంగంలో హష్మీ చేసిన కృషి, ఆయన జీవితం నేటికీ సామాజిక అభ్యుదయాన్ని కాంక్షించే వారందరికీ ఒక ప్రేరణ, ఒక పాఠం, ఒక దారి దీపంగా నిలుస్తుంది.

పేజీలు : 296

Reviews

There are no reviews yet.

Be the first to review “హల్లా బోల్‌ – సప్ధర్‌ హష్మీ మరణం – జీవితం”

Your email address will not be published. Required fields are marked *