హిందూ మతతత్వం – ఒక పరిశీలన

 75

పేజీలు : 120
దళిత ఉద్యమం లోతుపాతులు అవుపోసన పట్టిన వ్యక్తి. అంబేద్కర్‌ని, మార్క్స్‌ని తులనాత్మకంగా పరిశీలించారు. అవతారాలనే నమ్మని బుద్ధుని కూడా ఒక అవతారంగా మార్చడం ఆర్‌.ఎస్‌.ఎస్‌. వారి ఎత్తుగడగా భావించారు. బుద్ధుని ఒక అవతారంగా ఒక వైపు మారుస్తూ మరోవైపు ఆదిశంకరుడు, బుద్ధుని ఈ నేల నుండి తరిమేసినందుకు బ్రాహ్మలు గర్వపడుతూనే ఉన్నారనేది ఆయన వాదన. ఈ రోజు ఆర్‌.ఎస్‌.ఎస్‌., అంబేద్కర్‌ని ముస్లిం వ్యతిరేకిగానూ క్రిస్టియన్‌ వ్యతిరేకి గానూ చిత్రించ చూస్తున్నది. అంబేద్కర్‌ మాటలను అసందర్భంగా ఉటంకిస్తూ, హిందూమత సానుభూతిపరునిగా ప్రచారం చేస్తున్నది. అయితే అంబేద్కర్‌ ప్రాపంచిక దృక్పథమయిన స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం దగ్గరికి వచ్చేసరికి, వీటినెలా ఎదుర్కోవాలో ఆర్‌.ఎస్‌.ఎస్‌.కి తెలియక ఇరకాటంలో పడుతున్నది. చాతుర్‌ వర్ణవ్యవస్థను నమ్మే హిందూ మతతత్వ శక్తులకు విశ్వ మానవ స్వేచ్ఛను, సమానత్వాన్ని కోరే అంబేద్కర్‌కి పొసగదన్నది ఈయన వాదన.

Reviews

There are no reviews yet.

Be the first to review “హిందూ మతతత్వం – ఒక పరిశీలన”

Your email address will not be published. Required fields are marked *