- You cannot add "విప్లవం అంటే ఏమిటి? భగత్ సింగ్" to the cart because the product is out of stock.
హ్యాపీ డేస్
₹175.00
పేజీలు : 224
‘హ్యాపీడేస్’ అనగానే అందరికీ గుర్తొచ్చేది సినిమా… కాలేజీ జీవితం… యవ్వనం… ఆకర్షణ… విరహం… వినోదం… ఒక్కోసారి విషాదం… అంతేకాదు తొలి వయసులో మొదలయ్యే తీయని ఊహల పరంపరలు… ఇవన్నీ ఒకదాని పక్కన, ఒకదానివెంట, ఒకటిగా ఎగిరే తెల్లని కొంగలబారుని తలపుకి తెస్తాయి. ఈ ‘హ్యాపీడేస్’లో నలభై ముగ్గురు యువ-లబ్ధప్రతిష్ఠుల ఊహలున్నాయి… కలలున్నాయి. ఆ కలలు నిజం చేసుకోవడం కోసం వారుపడ్డ తపనలున్నాయి. ‘గమ్యాన్ని నిర్దేశించేది గమనమే…’ అనేది ఈ సంపుటితో రుజువవుతుంది.
Reviews
There are no reviews yet.