జీవన ప్రభాతం నేరస్తుల సంస్కరణపై (నవల)
₹300.00
రచన – హేమలతా లవణం
Pages – 364
శ్రీమతి హేమలతాలవణంగారు విశ్వసించిన సత్యాన్ని స్పష్టపరుస్తూ ‘‘నేరం చేయడం వ్యక్తిగతమైనదే అయినా, నేర సమస్య సంఘపరమైనది. దాని పరిష్కారం ఒక ఆర్థిక విధానంలోనే లభించదు. అన్ని సాంఘిక విధానాల దారుల గుండాచూచి దాని పరిష్కారం ఆలోచించవలసి వుంటుంది ’’ అని అంటారు.
‘జీవన ప్రభాతం’ నవలకు ఇతివృత్తం ఇది.






Reviews
There are no reviews yet.