నేరస్తుల సంస్కరణ
₹400.00
రచన – హేమలతా లవణం
Pages – 336
వందల సంవత్సరాలుగా ఒక మానవ సమూహం నేరస్థ జాతిగా ముద్రవేయబడి కొనసాగిన చరిత్రకు నిదర్శనం ఈ పుస్తకం. ఈ పుస్తక రచయిత్రి ప్రసిద్ధ సంఘసంస్కర్త హేమలతా లవణం స్వయంగా నేరస్థ కుటుంబాలలో పరివర్తన కోసం కృషిచేసారు. ఆ సమూహాలలో పనిచేస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలను ఎంతో వేదనతో ఈ పుస్తకంలో వివరించారు.






Reviews
There are no reviews yet.