Description
Loading...
₹5.00
పేజీలు : 24
2016 మే – జులై నెలల మధ్యకాలంలో బెంగాల్ ప్రజల ప్రజాస్వామిక హక్కులమీద జరుగుతున్న పాశవిక దాడులను ఛాయాచిత్ర సహితంగా దేశ ప్రజానీకం దృష్టికి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ఈ చిరు పొత్తాన్ని ప్రచురిస్తున్నాం. బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజా పోరాటానికి అండగా నిలవండి
అమర వీరులకు జోహార్లు
బెంగాల్ సిపిఐ (ఎం) క్యాడర్లు
కార్యకర్తలు, సానుభూతిపరులకు
అరుణారుణ వందనాలు
సాహసికుడా, బెంగాల్ కామ్రేడా మీకు అండగా మేం ఉంటాం
Reviews
There are no reviews yet.