ప్రముఖ నోబెల్‌ సైంటిస్టులు

(1 customer review)

₹320.00

పేజీలు : 280

నాస్తికకేంద్రం నిర్వాహకులలో ఒకరైన డాక్టర్‌ జి. విజయం ఆంధ్ర యూనివర్శిటీ నుండి ఎం.ఏ. ఫస్ట్‌క్లాస్‌ ఫస్ట్‌. అమెరికాలో డలవేర్‌ (DELAWARE) యూనివర్శిటీ నుండి మరో ఏం.ఏ., ఆంధ్ర యూనివర్శిటీ నుండి పి.హెచ్‌.డి. పొందారు. నాస్తికకేంద్రం, విజయవాడ నుండి వెలువడే ‘‘ATHEIST’’ మాసపత్రిక సంపాదకులు. కుల – మత రహిత సెక్యులర్‌ సమాజంపై కృషిచేస్తున్నారు. పాశ్చాత్య దేశాలు పర్యటించి, ప్రపంచ హ్యూమనిస్టు, నాస్తిక మహాసభలలో ప్రసంగించారు. విజయవాడలో ప్రపంచ నాస్తిక మహాసభల నిర్వాహకులు.

SKU: డా|| విజయం Categories: , ,

1 review for ప్రముఖ నోబెల్‌ సైంటిస్టులు

  1. Govindarao –

    Good

Add a review

Your email address will not be published. Required fields are marked *