మరో అమ్మ
₹75.00
పేజీలు : 144
”ఎక్కడ కార్మిక సమ్మెలుంటాయో అక్కడ మదర్ జోన్స్ ఉంటుంది. ఆమె ‘మైనర్స్ ఏంజెల్’ గని కార్మికుల పాలిట దేవత” అని ఆమె జీవిత చరిత్ర రాసిన డేల్ ఫేదర్లీంగ్ కీర్తించగా… ”అమెరికాలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళ మదర్ జోన్స్” అన్న ముద్రతో గనుల యజమానులు దాడి చేశారు. ”నా అడ్రస్ నా కాళ్ళ చెప్పుల్లాంటిది. అది నాతోనే ప్రయాణిస్తుంది. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలే నా చిరునామా” అంటూ, తన చిరునామా అడిగిన అమెరికా కాంగ్రెస్ పెద్దలకు ఆమె ఇచ్చిన సమాధానం ఆమె జీవితాన్ని ఆవిష్కరిస్తుంది.






Reviews
There are no reviews yet.