లేపాక్షి దేవాలయం
₹150.00
పేజీలు : 96
గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పలివేరు గ్రామంలో 1955లో పుట్టిన శివనాగిరెడ్డి, తిరుపతిలోని శిల్పకళాశాలలో సాంప్రదాయ వాస్తు, ఆలయ శిల్పకళలో నాలుగేళ్ళు, శిక్షణ పొంది ఎస్వీ యూనివర్శిటీ నుంచి బీకాం, ఉస్మానియా యూనివర్శిటీ నుంచి చరిత్ర, పురావస్తు శాస్త్రంలో ఎం.ఎ., హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో పీహెచ్డీ పట్టాలని పొందారు. 1978లో దేవాదాయ శాఖలోనూ, 1980 నుంచి రాష్ట్ర పురావస్తు శాఖలోనూ స్థపతిగా పనిచేసి 2013లో పదవీ విరమణ చేశారు.
Out of stock






Reviews
There are no reviews yet.