లౌకికతత్వం భారత జీవన విధానం

(1 customer review)

90.00

పేజీలు : 152
రొమిల్లా థాపర్‌ 1931 నవంబరు 30న లక్నోలో జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌లో 1958లో డాక్టరేట్‌ పొందారు. కురుక్షేత్ర యూనివర్శిటీలో 1961-62 మధ్యన, 1963-1970 మధ్య కాలంలో ఢిల్లీ యూనివర్శిటీలోనూ రీడర్‌గా పనిచేసి ఆ తర్వాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూ ఢిల్లీలో ఫ్రొఫెసర్‌గా పని చేశారు. ఆమెకు చరిత్ర కారిణిగా గుర్తింపు తెచ్చిన గ్రంధాలు అశోకుడు, మౌర్య వంశ పతనం; పురాతన భారత సామాజిక చరిత్ర, ఆదిమ భారత చరిత్ర, నూతన దృష్టితో ఆదిమ భారత చరిత్రపై కొన్ని వ్యాఖ్యలు; భారత దేశ చరిత్ర మొదటి భాగం; ఆదిమ భారత చరిత్ర; మూలాల నుండి 1300 క్రీస్తుశకం వరకు. ఆమె చరిత్రలో సామాజిక శక్తుల ఘర్షణల నుండి హిందూ మతం ఆవిర్భవించిందని నొక్కి చెప్పారు.

Out of stock

Categories: ,

1 review for లౌకికతత్వం భారత జీవన విధానం

  1. RISHI MADDIRALA

    Sie,plz provide an option to keep intrested books in favourite list/wish ist,,As in LOGILI telugu books website…Thank you,,

Add a review

Your email address will not be published. Required fields are marked *