విజ్ఞాన విప్లవ దీప్తి ఛార్లెస్ డార్విన్
₹60.00
పేజీలు : 96
ఈ పుస్తకంలో సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ జీవిత వివరాలు, ఆయన గావించిన విజ్ఞాన పరిశోధనలు, రూపొందించిన ‘పరిణామ సిద్ధాంతం’ వివరాలు.. అన్నీ మనం తెలుసుకోవచ్చు. ఆయన ప్రతిపాదించిన ‘జీవ పరిణామాభివృద్ధి’ (జీవ పరిణామ సిద్ధాంతం)తో పాటు శాస్త్రవిజ్ఞాన గ్రంథాలకు సంబంధించిన సమాచారం కూడా ఈ పుస్తకం మనకు అందిస్తుంది. ఆయన నిర్ధారణలు ప్రపంచ విజ్ఞానరంగంలో సాటిలేని విఫ్లవం సాధించాయి. అయినా ఈనాటికీ అమెరికా పాలకులు దానిని అంగీకరించక తమ విద్యాలయాల్లో దానిని బహిష్కరించి, ఆ సిద్ధాంత సమర్థకులను కోర్టులకీడ్చి చేస్తున్న హంగామా గురించి కూడా ఈ ‘ఛార్లెస్ డార్విన్’ పుస్తకం వివరిస్తుంది. డార్విన్ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా చూరగొన్న అపార విజయాలు అమెరికన్ పాలకులకు చెంపపెట్టు లాగా పరిణమించాయి.
Out of stock






Reviews
There are no reviews yet.