శ్రామికుల నూతన వలసలు

20.00

పేజీలు : 24

పురేంద్ర ప్రసాద్‌ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగంలో ఆచార్యులుగానూ విభాగ అధిపతి (నవaస శీట ్‌ష్ట్రవ ణవజూaత్‌ీఎవఅ్‌) గానూ ఉన్నారు. అంతకుముందు సూరత్‌లోని సెంటర్‌ ఫర్‌ సోషల్‌ స్టడీస్‌లో, ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో పనిచేశారు. వ్యవసాయ రంగం (కుల, వర్గ అసమానతలు, ప్రాంతాలవారీ అభివృద్ధి), ఆరోగ్యం యొక్క రాజకీయ ఆర్థిక పార్శ్వాలు (ఆరోగ్య అసమానతలు, రాజ్యం పాత్ర, ఆరోగ్య రంగంలోకి మార్కెట్‌ ప్రవేశం), ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి, దాని కొరతలు, పట్టణీకరణ, దాని విధానాలు మొదలైన అంశాలపై పరిశోధనలకు ఆసక్తి కలిగి వున్నారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “శ్రామికుల నూతన వలసలు”

Your email address will not be published. Required fields are marked *