సీతారాం ఏచూరి ఓ సోషలిస్టు ఆచరణ పథం

200.00

సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతిని పురస్కరించుకుని ఈ పుస్తకాన్ని తెస్తున్నాం. దీనికి మూలం లెఫ్ట్‌వర్డ్‌, న్యూఢల్లీివారు ‘ప్రాక్సిస్‌ ఆఫ్‌ ఎ సోషలిస్ట్‌’ పేరుతో ఆంగ్లంలో ప్రచురించిన ఏచూరి వ్యాస సంకలనం. అయితే ఇవి తక్షణ పరిణామాలపై ఆయా అవసరాల కోసం అప్పటికప్పుడు రాసిన వ్యాసాలు కావు. దీర్ఘకాలిక ప్రాధాన్యత కలిగిన సైద్ధాంతిక స్వభావం కలిగినవి ఈ వ్యాసాలు. ఈ ప్రచురణ ప్రాధాన్యతను అర్ధం చేసుకొని పాఠకులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము.

Reviews

There are no reviews yet.

Be the first to review “సీతారాం ఏచూరి ఓ సోషలిస్టు ఆచరణ పథం”

Your email address will not be published. Required fields are marked *