1905 : రష్యా తొలి విప్లవం రక్తసిక్త ఆదివారం

60.00

పేజీలు : 64
రష్యా 1905 జనవరి 3న తొలి విప్లవ కెరటాన్ని చూసింది. జిరిస్టు సేనలు దాన్ని రక్తపుటేరుల్లో ముంచినా ఆ విఫల విఫ్లవం విలువైన పాఠాలిచ్చింది. రాజకీయ చైతన్యంలోకీ, విప్లవ పోరాటంలోకీ ప్రజలలోని బ్రాహ్మాండమైన సమూహాలు జాగృతి చెందటంలో 1905 జనవరి 22 చారిత్రక ప్రాముఖ్యత ఇమిడి ఉంది. ఆ చారిత్రక ఘటనలపై లెనిన్‌ విశ్లేషణను, గోర్కీ రాసిన కథను కలిపి ప్రచురిస్తున్నాం.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “1905 : రష్యా తొలి విప్లవం రక్తసిక్త ఆదివారం”

Your email address will not be published. Required fields are marked *