అమెరికన్‌ సామ్రాజ్యవాదీ వైదొలగు

 20

వియత్నాంకు, అమెరికాకు మధ్య పసిఫిక్‌ మహాసముద్రం వున్నది. ఈ రెండు దేశాల మధ్య దూరం 8వేల మైళ్ళు. అయినా అమెరికా యీ దూరాన్ని దాటివచ్చి వియత్నాంపై ఘోరమైన దురాక్రమణ యుద్ధాన్ని సాగించింది. ఈ యుద్ధం ఎందుకు జరిగింది? పేరుకు వియత్నాం యుద్ధం అయినా ఇది భారతదేశం కూడా పట్టించుకోవలసినది ఎందుకు అయింది? ఒక్క ఆసియాకే కాదు; అఖిల ప్రపంచానికి ప్రాముఖ్యతగల యుద్ధం ఇది ఎలా అయింది? ఈ ప్రశ్నలకు సమాధానమే యీ చిన్న పుస్తకం
SKU: (వియత్నాం వీరగాధ) Categories: , Tag:

Description


పేజీలు : 24
వెల : 20/-

Reviews

There are no reviews yet.

Be the first to review “అమెరికన్‌ సామ్రాజ్యవాదీ వైదొలగు”

Your email address will not be published. Required fields are marked *