అమెరికా ప్రజల చరిత్ర

(2 customer reviews)

260.00

పేజీలు : 294
హొవార్డ్‌ జిన్‌ (1922-2010)
మనకు తెలిసిన అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర అంతా అక్కడి పాలక వర్గాల చరిత్రే. దానికి పూర్తి భిన్నంగా అమెరికా చరిత్రను రాజకీయ, ఆర్థిక అధికార వ్యవస్థ వెలుపల ఉండే వారు ఎలా భావించారో, అనుభవించారో హొవార్డ్‌ జిన్‌ ‘పీపుల్స్‌ హిస్టరీ ఆఫ్‌ యునైటెడ్‌ స్టేట్స్‌’ (అమెరికా ప్రజల చరిత్ర) అనే ఈ గ్రంథంలో వివరించారు. మూలవాసులు, బానిసలు, స్త్రీలు, నల్లజాతివారు, శ్రామికులు- ఇలా విస్తృత ప్రజానీకం కోణం నుండి అమెరికా చరిత్రను వీక్షించి అపూర్వమైన ఈ గ్రంథాన్ని ఆయన అందించారు. 1988లో ప్రధమ ముద్రణ పొంది 2003 నాటికే పదిలక్షల కాపీలు అమ్ముడుపోయి, ఆ తర్వాత సైతం ఏడాదికి లక్షకాపీల చొప్పున అమ్ముడుపోతూ వచ్చిందంటేనే దీనికి ఉన్న ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు.

Out of stock

Categories: ,

2 reviews for అమెరికా ప్రజల చరిత్ర

  1. Khrkumar,

    It’s a wonderful mirror for all time neo political stage.

  2. Khrkumar,

    Great book. Forever.

Add a review

Your email address will not be published. Required fields are marked *