అవినీతిపై ప్రజా ఉద్యమం

10.00

పేజీలు : 16
ఈ డిమాండ్లు అమలు చేయాలి
1 కార్పొరేట్లు, రాజకీయవేత్తలు, ఉన్నతాధికారుల అపవిత్రబంధాన్ని బద్దలు చేయాలి. నయా ఉదారవాద విధానాలను ఉపసంహరించాలి.
2 బలమైన లోక్‌పాల్‌ బిల్లును ప్రవేశపెట్టాలి, దాని పరిధిలోకి ప్రధానిని కూడ తీసుకురావాలి.
3 అవినీతికి పాల్పడే ఎంపీలపై చర్యలను అనుమతించేలా రాజ్యాంగాన్ని సవరించాలి.
4 అవినీతికి పాల్పడే జడ్జీలపై చర్యకు ఒక బిల్లు తీసుకురావాలి.
5 నల్లడబ్బును స్వాధీనం చేసుకొని, తిరిగి దేశానికి తీసుకురావాలి.
6 తీవ్రమైన పన్ను ఎగవేతదారులను అరెస్టు చేసి, వారి ఆస్తులను జప్తు చేయాలి.
7 సాధారణ ప్రజలకు న్యాయపరమైన సహాయం అందించే యంత్రాంగాలను ఏర్పాటు చేయాలి.
వీటి సాధనకు జరిగే ఉద్యమంలో కలిసి రావాలని సిపిఐ(ఎం) ప్రజలకు పిలుపునిస్తున్నది.

Reviews

There are no reviews yet.

Be the first to review “అవినీతిపై ప్రజా ఉద్యమం”

Your email address will not be published. Required fields are marked *