అవినీతి నల్ల డబ్బు

 75

పేజీలు : 78
స్విస్‌ బ్యాంకుల్లో నల్లడబ్బు నుంచి బినామీ కంపెనీల ద్వారా అవినీతి భాగోతాల వరకు లెక్కకు మిక్కుటంగా వెల్లడై దిగ్భ్రాంతి గొల్పుతున్నాయి. ఈ అవినీతికి ప్రస్తుతం అమలు జరుగుతున్న సరళీకరణ విధానాలకు మధ్య అవినాభావ సంబంధం వుంది. రాజకీయ వాదోపవాదాలలో నిరంతరం ప్రస్తావనకు వస్తున్న అంశాల లోతుపాతులపై ఆర్థిక వేత్తల విశ్లేషణా వ్యాసాలను ఈ పుస్తకం మీకు అందిస్తుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “అవినీతి నల్ల డబ్బు”

Your email address will not be published. Required fields are marked *