అసమ్మతి
₹100.00
పేజీలు : 120
ఆధునిక సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉండడం, పౌరులు అసమ్మతులు వ్యక్తపరచడం వారి వాక్స్వాతంత్రంలో తప్పనిసరిగా ఒక భాగం అయి ఉండాలి. ఈ హక్కు వివాదాస్పదమే అయినా సమాజాలు నిరంతరంగా కొనసాగాలంటే అత్యంత కీలకం. భారత సమాజం కూడా ఇతర అనేక సమాజాలలాగే, ఏమాత్రం అసహనాలు, హింసలు లేని, ఆలోచనా సంఘర్షణలు లేని ఒక ఏకశిలా సాదశ్యమైన సమాజం కాదు. మన సమాజంలో కూడా అసహనాలు, హింసలు, ఆలోచనల సంఘర్షణలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచే గళాలు అధికంగానే ఉండేవి. మనం ఒప్పుకోడానికి సిద్ధంగా ఉన్నదాని కన్నా ఎక్కువ మోతాదులోనే ఉండేవి.
– రొమిల్లా థాపర్
Out of stock






Reviews
There are no reviews yet.