ఆంధ్రప్రదేశ్‌ ప్రజా తీర్పు

250.00

పేజీలు : 264

1952 – 2015 ఉప ఎన్నికలతో సహా  కొమ్మినేని శ్రీనివాసరావు… రాష్ట్ర శాసనసభలో జరిగిన ముఖ్య అంశాలను నాటి సమావేశాల తీరుతెన్నులపై మూడు పుస్తకాలు ప్రచురించారు. ప్రాంతీయ ఉద్యమాలు – పదవీ రాజకీయాలు, రాజకీయ చదరంగంలో ఆంధ్రప్రదేశ్‌ – ఆంధ్ర నేతల చారిత్రక తప్పిదం పేరుతో రెండు పుస్తకాలు ప్రచురించారు. ”సంభాషణా చతురుడు ముఖ్యమంత్రి రోశయ్య” అనే పుస్తకాన్ని రచించారు. 2015లో తెలంగాణ ప్రజాతీర్పు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజాతీర్పు – రెండు పుస్తకాలు రూపొందిచారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “ఆంధ్రప్రదేశ్‌ ప్రజా తీర్పు”

Your email address will not be published. Required fields are marked *