ఆధునిక భారతదేశం సంస్కృతీ సమస్యలు

40.00

పేజీలు : 64
ఆధునిక భారతదేశ చరిత్రను ప్రత్యేకించి అధ్యయనం చేసినా, అందులో సాంఘిక చరిత్రపై దృష్టిని సారించి, 19వ శతాబ్దంలో మత, సాంఘిక
ఉద్యమాల పూర్వ రంగాన్ని గట్టి అంచనా వేయడమేగాకుండా, ఆ ఉద్యమాల పూర్వ రంగాన్ని వాటి ‘భారతీయతను’ నిగ్గుతేల్చారు. 18వ శతాబ్దం భారత చరిత్రలో ‘అంధకార యుగంగా’గా పేర్కొన్న విధాన్ని పూర్వరంగంచేసి ఆ శతాబ్దంలోని సారస్వత, సాంస్కృతిక విశేషాంశాలను గూర్చి విపుల పరిశోధన చేసి, ఆ సమాజంలోని జీవ లక్షణాలను విశ్లేషించారు.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “ఆధునిక భారతదేశం సంస్కృతీ సమస్యలు”

Your email address will not be published. Required fields are marked *