ఇస్లాం – జిహాద్‌

65.00

పేజీలు : 112
1930 సెప్టెంబరు 16న బొంబాయిలో జన్మించిన అబ్‌దుల్‌ గఫూర్‌ అబ్‌దుల్‌ మజీద్‌ నురానీ, ఒక న్యాయవాది, చరిత్రకారుడు, రచయిత. సుప్రీంకోర్టు న్యాయవాదిగానూ, బొంబాయి హైకోర్టు న్యాయవాది గానూ పని చేశారు. హిందూస్థాన్‌ టైమ్స్‌, హిందూ, ఫ్రంట్‌లైన్‌ పత్రికలలో క్రమం తప్పకుండా వ్యాసాలు రాస్తుంటారు. కాశ్మీర్‌ క్వీన్‌, బదృద్దీన్‌ త్యాబ్‌జీ మంత్రి దుర్మార్గాలు, ఆసియా రక్షణ కోసం బ్రెజ్‌నవ్‌ ప్రణాళిక, అధ్యక్షతరహా విధానం, భగత్‌సింగ్‌ శిక్షాక్రమం, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపిలది పని విభజన, ఇస్లాం జిహాద్‌, భారతదేశంలో రాజ్యాంగ ప్రశ్నలు-ఆర్టికల్‌ 370, 1775-1947 మధ్యకాలంలో భారతదేశంలో రాజకీయ శిక్షా క్రమాలు, బాబ్రీ మసీదు విధ్వంసం-జాతిగౌరవం, సావర్కర్‌కి హిందూత్వ గాడ్స్‌కున్న అనుబంధం, భారత చైనా హద్దుల తగాదా, కాశ్మీర్‌ సమస్య…వగైరా…అనేక రచనలు నూరాని గారి ప్రత్యేకం.

Reviews

There are no reviews yet.

Be the first to review “ఇస్లాం – జిహాద్‌”

Your email address will not be published. Required fields are marked *