ఇహం – పరం

 70

1960 నుండి నేటి వరకు కొంపల్లి వేంకట కోటిలింగం గారి మనోఫలకంలో అక్షరీకరింపబడిన అనుభూతులు, భావాలే ప్రస్తుత గ్రంథం. ఇందులో ఇహపరాలే కాక, హేతుభూతమైన కవితానుసక్తులు కూడా వ్యక్తమౌతాయి. ఈ రచనలను బట్టి ఆయన్ను ఒక మూసలో బంధించలేము. రక్తి, అనురక్తి, భక్తి, స్మ ృతి, నిర్వేదం, తర్కం, మీమాంస మొదలైన భావాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. క్లుప్తంగా వర్గీకరిస్తే - స్వయానికి కొంత, సమాజానికి కొంతగా చెప్పొచ్చు. పద్యం, గద్యం, కవిత, తెనుగుసేత - వీటన్నింటిలోనూ ఆయన భావావేశం సమన్వయాన్వితం, ఆయన కలం సమశక్తియుతం. పాఠకుల విశ్లేషణ వారి వారి సొంతం.

Description


పేజీలు : 80
వెల : 70/-

Reviews

There are no reviews yet.

Be the first to review “ఇహం – పరం”

Your email address will not be published. Required fields are marked *