ఉద్యమ నిర్మాత – ఉత్తేజ ప్రదాత

 60

భారత కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమ సీనియర్‌ నాయకుడు, కాకలు తీరిన యోధుడు, జగమెరిగిన రాజకీయ సంపాదకుడు కామ్రేడ్‌ మోటూరు హనుమంతరావు సంస్మరణ వ్యాసాల సంపుట ఇది. 2001 జూన్‌ 18న కామ్రేడ్‌ హనుమంతరావు గారు కన్నుమూసిన తరుణంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు. అధికార అనధికార ప్రముఖులు సంతాప సందేశాలు పంపించారు. తర్వాత రాష్ట్రంలో వివిధ చోట్ల సంస్మరణ సభలు జరిగాయి. పత్రికా రంగానికి చెందిన వారు ప్రత్యేకంగా సంస్మరణ సభలు నిర్వహించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సంకలనంలో ఆయన సహచరులు, అభిమానులు, బంధు మిత్రులు రాసిన వ్యాసాలున్నాయి.

Description


పేజీలు : 80
వెల : 60/-

Reviews

There are no reviews yet.

Be the first to review “ఉద్యమ నిర్మాత – ఉత్తేజ ప్రదాత”

Your email address will not be published. Required fields are marked *