జాషువా స్వప్నం – సందేశం

45.00

పేజీలు : 72
”జాషువా జీవితం – సాహిత్యం” నేటికీ చర్చనీయాంశమే. జాషువా సాహిత్యమూలాలు ప్రాచీనమైనా, ఫలాలు మాత్రం ఆధునికం. ఇది ఆలంకారిక విమర్శ కాదు. జాషువాను ఆధునిక కోణంలోంచి విశ్లేషించే ప్రయత్నమే ఈ గ్రంథం.
ఎందరో కొత్త రచయితలు మరిన్ని కొత్త విషయాలతో ముందుకు వస్తారు. ఆయనకు సంబంధించిన వాద వివాదాలు ఎప్పటికీ తాజాగానే తర్కించ బడతాయి. జాషువాను ఎవ్వరూ అందలం ఎక్కించవలసిన పనిలేదు. జాషువా కవిత్వం సత్య సౌందర్యాల అపూర్వ సమ్మేళనం.
డా|| ఎండ్లూరి సుధాకర్‌

Out of stock

Reviews

There are no reviews yet.

Be the first to review “జాషువా స్వప్నం – సందేశం”

Your email address will not be published. Required fields are marked *