డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విశ్లేషణాత్మక అధ్యయనం

400.00

పేజీలు – 398
అంబేద్కర్‌ లాంటి సమగ్ర, సంక్లిష్ట వ్యక్తిత్వాన్ని మహరాష్ట్రకు చెందిన వమన్‌ నారాయణ్‌ కుబేర్‌ ఎంతో సమర్థవంతంగా ఈ గ్రంథంలో వివరించారు. అంబేద్కర్‌ పట్ల ఎంతో ఉన్నతమైన గౌరవభావం కలిగిన ఈ రచయిత ఆయన కృషిని బేరీజు వేయడానికి ప్రశంసనీయమైన ప్రయత్నం చేశారు.పూనా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌ పొందడానికి ఆయన సమర్పించిన థీసిస్‌ ఈ గ్రంథం.

Reviews

There are no reviews yet.

Be the first to review “డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విశ్లేషణాత్మక అధ్యయనం”

Your email address will not be published. Required fields are marked *