తొలి దళిత స్పూర్తి కుసుమ ధర్మన్న

 125

  • ధర్మన్న పేరునీ, ఆయన కృషినీ తాటి చెట్టంత లోతున గోతిని తవ్వి గత యనభై సంవత్సరాలుగా పాతి పెట్టారు. ఆ గోతిని మళ్ళీ తవ్వి, అందులో దొరికిన కొన్ని సాహిత్య మాణిక్యాల్ని ఆంధ్ర పాఠకులకి అందించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను.– సి.వి
  • శిష్టుల సాహిత్యమూ సంస్కృతీ ప్రధాన స్రవంతిగా భావించడం వల్లా సారస్వత సృజనలో సర్వస్వాన్ని త్యాగం చేసిన ఎందరో దళిత నాయకులు …. చరిత్ర పుట్టలోకి ఎక్కకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. అది కుసుమ ధర్మన్న కవి గురించి చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. – శిఖామణి
  • అక్షరాలనూ కూడా బూడిద చేసినా … ఉద్యమ పోరాటానికి అక్షరశక్తికి మరణం ఉండదు. – పుట్ల హేమలత
  • కుసుమ ధర్మన్నది తెలుగు సాహితీ లోకంలో ఒక వీరగాధ. – వేముల ఎల్లయ్
  • కుసుమ ధర్మన్న దళితుల చైతన్య భానుడు. – గూటం స్వామి
  • మాటల తూటాలుగా మలచడం తెలిసిన కవివీరుడు కుసుమ ధర్మన్న గారు. ఇంటిపేరు మెత్తనిది; వంట బట్టించుకున్న ఉద్యమం తీవ్రమయినది. – స్నన్నిధానం నరసింహ శర్మ
  • దళిత రచయితలు తమ స్వీయానుభవాలను నిష్కర్షగా ప్రకటించడం వరకూ పరిణమించిన క్రమంలో కుసుమ ధర్మన్న ఏర్పరచిన మార్గం, కృషి భావి రచయితల మార్గం సుగమం చేసింది. – ఆచార్య కె.ఆశాజ్యోతి

Description


పేజీలు : 216
వెల : 125/-

Reviews

There are no reviews yet.

Be the first to review “తొలి దళిత స్పూర్తి కుసుమ ధర్మన్న”

Your email address will not be published. Required fields are marked *