నగరం

70.00

పేజీలు : 104
ఎన్నో కష్ట నిష్ఠూరాల కోర్చి సౌందర్యమయం సౌభాగ్యవంతంగా మలచుకొన్న ఈ భూగోళం మొత్తం డబ్బు పోగుచేసుకొనడం తప్ప మరేపనీ చేయలేని కొద్దిమంది దురాశాపరుల విషకౌగిలిలో చిక్కుకొనడం అలాగే కార్మికుల, శాస్త్రవేత్తల, సాంకేతిక నిపుణుల, కవుల శారీరక మానసిక శక్తుల కృషి ఫలితంగా మనం నిర్మించుకొన్న రెండవ ప్రకృతియైన ఈ సంస్కృతిని కొద్దిమంది దురాశాపరులు బంగారపు ముక్కలుగా , బ్యాంకు చెక్కులుగా మార్చుకొనగలగడం ఎంత బాధాకరంగా జుగుప్సాకరంగా వుంటుందో ఆలోచింప జేసింది ఈ పుస్తకం. – కే.కేశవ రెడ్డి

Reviews

There are no reviews yet.

Be the first to review “నగరం”

Your email address will not be published. Required fields are marked *