నిరంతర పోరాట స్ఫూర్తి భగత్‌సింగ్‌

40.00

పేజీలు : 48
స్వాతంత్య్ర సమరానికి, విప్లవాత్మక మార్పుకి ఒకశక్తివంతమైన చిహ్నం భగత్‌సింగ్‌. భగత్‌సింగ్‌, ఆయన సహచరుల జీవితం, కృషిలో నాలుగు అసాధారణ అంశాలు : – సామ్రాజ్యవాదంపై రాజీపడక పోవడం. – మతతత్వాన్ని, కులతత్వాన్ని తుదికంటా వ్యతిరేకించడం. – బూర్జువాలు, భూస్వాముల పాలనను గట్టిగా తిరస్కరించడం. – సమాజానికి ఏకైక ప్రత్యామ్నాయమైన మార్క్సిజం పట్ల, సోషలిజం పట్ల ధృడమైన విశ్వాసాన్ని కలిగివుండటం.

Out of stock

Reviews

There are no reviews yet.

Be the first to review “నిరంతర పోరాట స్ఫూర్తి భగత్‌సింగ్‌”

Your email address will not be published. Required fields are marked *