పారిస్‌ కమ్యూన్‌ 150

 100

కమ్యూన్‌ లక్ష్యం.. సామాజిక విప్లవం, కార్మికుల రాజకీయ,
ఆర్థిక విముక్తి. అది మొత్తం ప్రపంచ కార్మికవర్గ లక్ష్యం.
ఆ విధంగా చూసినప్పుడు అది అమరమైనది.
- వి. ఐ. లెనిన్‌

1871లో డెబ్బెరు రెండు రోజుల పాటు పారిస్‌ ప్రజలు ఒక ఆదర్శ ప్రపంచానికి ద్వారాలు తెరిచారు. వారు తమ స్వంత ప్రజాస్వామ్య సూత్రాల ఆధారంగా స్వంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయిం చుకున్నారు. ఈ పారిస్‌ కార్మికులు 1789 ఫ్రెంచ్‌ విప్లవ వారసులు, 1848 ప్రజా తిరుగుబాటుకు వారసులు. ఈ సంఘటనలన్నిటిలోనూ వారి తిరుగుబాట్లను వారి నుండి కొల్లగొట్టారు. 1871లో జరిగిన పోరాటం కూడా వారి ఓటమితో అంతమైంది. ఈ సందర్భంగా క్రూరమైన ఫ్రెంచ్‌ బూర్జువా వర్గం లక్ష మంది స్త్రీ, పురుషులను చంపింది. ఈ 72 రోజుల ప్రయోగాన్నే పారిస్‌ కమ్యూన్‌ అని పిలుస్తున్నారు.
Categories: ,

Description

కారల్‌ మార్క్స్‌ – వి.ఐ. లెనిన్‌ – బెర్టోల్ట్‌ బ్రెక్ట్‌
పేజీలు : 112
వెల : 100/-

Reviews

There are no reviews yet.

Be the first to review “పారిస్‌ కమ్యూన్‌ 150”

Your email address will not be published. Required fields are marked *