పార్టీ నిర్మాణం – పని పద్ధతులు

50.00

పేజీలు : 128
విప్లవ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం, కార్యకర్తలు, నాయకుల పనిపద్ధతులు మొదలైన అంశాలు ఈ పుస్తకంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కార్యకర్తలను ఎలా సమకూర్చుకోవాలి, నాయకులు సాధారణంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎలా అధిగమించాలి మొదలైన అంశాలకు ఈ పుస్తకంలో సముచిత స్థానం లభించింది.

Reviews

There are no reviews yet.

Be the first to review “పార్టీ నిర్మాణం – పని పద్ధతులు”

Your email address will not be published. Required fields are marked *