పోతులూరి వీరబ్రహ్మం సమగ్ర పరిశోధన

 200

తల్లిదండ్రులు : శ్రీమతి శాంతా సత్యవతి, బ్రహ్మశ్రీ యండపల్లి రామారావు
పుట్టిన తేది, ఊరు: 01-12-1955, లక్ష్మీనారాయణపురం, ప.గో.జిల్లా
విద్యార్హతలు : M.A.,(Tel) M.A(Eng)., M.Com.,M.Ed.,M.Phil.,Ph.D.,
చిరునామా : ఇంటి నం. 4-57, అల్లూరి వారి వీథి, గణపవరం - 534 198
డాక్టరేట్‌ అంశం : ''శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి - సమగ్ర పరిశోధన'', మద్రాసు విశ్వవిద్యాలయం, చెన్నై.
అనుభవం : 20 సం|| ఉపన్యాసకుడు, 5 సం|| ప్రిన్సిపాల్‌, తమిళనాడు ప్రభుత్వ కళాశాలలు
పాఠ్య గ్రంథాల రచయిత : 4 వ తరగతి నుండి 12వ తరగతి వరకు తెలుగు పాఠ్య గ్రంథాల రచన, 11,12 వ తరగతులకు వాణిజ్యశాస్త్రం తెలుగు అనువాదం, తమిళనాడు ప్రభుత్వ పాఠ్య గ్రంథ సంస్థ, చెన్నై.
ప్రస్తుత వత్తి : ప్రిన్సిపాల్‌, అన్నపూర్ణ డిగ్రీ కళాశాల,భువనపల్లి, ప.గో.జిల్లా
ప్రవత్తి : కథ, నాటక, నవల, వ్యాస రచయిత, అనువాద నవలా రచయిత, కార్టూనిస్ట్‌, ప్రయోక్త, కవి, నటుడు, వ్యాఖ్యాత
రేడియో ఆర్టిస్ట్‌ : విజయవాడ, తిరుపతి, మద్రాస్‌ రేడియో కేంద్రాల నుండి నాటికలు, కథానికలు, ప్రసంగాలు ప్రసారం
అవార్డులు : ఉత్తమ పరిశోధకుడు, బెస్ట్‌ ప్రిన్సిపాల్‌ అవార్డు తమిళనాడు ప్రభుత్వం నుండి
సన్మానాలు, సత్కారాలు : వివిధ సంస్థల నుండి ఉత్తమ రచయిత,
ఉత్తమ వ్యాసకర్త, ఉత్తమ నటుడు, మొ||
పదవులు : ప.గో.జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఉద్యోగ సంఘ అధ్యక్షులు
ప్రచురణలు : 1. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి - సమగ్ర పరిశోధన 2. ఆరోగ్యానికి అతి సులభ ఆచరణ సూత్రాలు 3. రుంజలు 4.పంచవటి నాటికలు 5. వివిధ పత్రికలలో అనేక వ్యాసాలు, కథలు, నవలలు ప్రచురితం

Description


పేజీలు : 248
వెల : 200/-

Reviews

There are no reviews yet.

Be the first to review “పోతులూరి వీరబ్రహ్మం సమగ్ర పరిశోధన”

Your email address will not be published. Required fields are marked *