బాబుగారి ఊహా నగరం

20.00

పేజీలు : 32

పురేంద్ర ప్రసాద్‌ 2000సంవత్సరం నుండి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగంలో ఆచార్యులుగా ఉన్నారు. అంతకు ముందు సూరత్‌లోని సెంటర్‌ ఫర్‌ సోషల్‌ స్టడీస్‌లోనూ, ముంబయిలోని టాటా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లోనూ పని చేసారు. వ్యవసాయ రంగం (కుల వర్గ అసమానతలు, ప్రాంతాల వారి అభివృద్ధి), ఆరోగ్యం యొక్క రాజకీయ ఆర్థిక పార్శ్వాలు (ఆరోగ్య అసమానతలు, రాజ్యంపాత్ర; ఆరోగ్యరంగంలోకి మార్కెట్‌ ప్రవేశం), ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి, దాని కొరతలు; పట్టణీకరణ, దాని విధానాలు మొదలైన అంశాలపై పరిశోధనకు ఆశక్తి కలిగి ఉన్నారు.

SKU: రాజధాని అమరావతిలో ఆవిర్భవిస్తున్న పెట్టుబడి పోకడలు Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “బాబుగారి ఊహా నగరం”

Your email address will not be published. Required fields are marked *