మనము – మన భూగోళం
₹50.00
పేజీలు : 48
”నిన్ను అడ్రస్ లేకుండా చేసేస్తా” అని కొట్లాటల్లో ఒకరినొకరు సవాలు చేసుకుంటూ ఉంటారు. భూమితో కూడా మన వ్యవహారం అలాగే ఉంది. ఇదే కొనసాగితే భూమి అడ్రస్సే గల్లంతయ్యే ప్రమాదం ఉంది. అయితే భూమితో మనకేంటి పగ? మనం భూమి పట్ల ఎందుకు దయలేకుండా ప్రవర్తిస్తున్నాం? భూమే లేకపోతే మనం ఎక్కడికి వెళతాం? ఈ ప్రశ్నలను మనం సీరియస్గా ఆలోచించాలి.
Reviews
There are no reviews yet.