మన సినిమాలు

200.00

పేజీలు : 216

‘ఏ ఖర్చూ చెయ్యకండి. తాగుడు, వేశ్యలు, కట్నాలు, జూదం ..ఇవన్నీ మాని డబ్బు కూడపెట్టండి.’ అని బిగ్గరగా అని : కంఠం మార్చి మెల్లిగా, ‘అదంతా నా వొళ్ళో పొయ్యండి.’ అంటోంది సినీమా – గుడిపాటి 

వెంకటచలం ఒక సగటు మనిషిగా నేను సంతృప్తిగా ఉన్నాను. కానీ, ఓ సృజనశీలిగా మాత్రం నాకు సంతృప్తి లేదు. అసలు సిసలు సృజనశీలికి ఎప్పుడూ సంతృప్తి ఉండదు. సృజనాత్మక కళాకారుడు నిత్యం అసంతృప్తిలోనే బతకాలి. లేదంటే జీవితంలో ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. – కె. విశ్వనాధ్‌

Out of stock

SKU: అనుభవాలు - చరిత్ర - పరిణామం Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “మన సినిమాలు”

Your email address will not be published. Required fields are marked *