మహాకవి జాషువా ప్రగతిశీలత, కళాత్మకత

40.00

పేజీలు : 64
తన కాలంలోని ప్రగతి శీల భావాల్ని గ్రహించి, ఏకీభావన పొంది,
తన రచనల ద్వారా, వాటిని ప్రజల కందించిన కవియే ప్రజాకవి కాగలడు
మహాకవి జాషువా స్పృశించని ప్రగతిశీల భావం లేదంటే అతిశయోక్తి లేదు.
ఆ భావాలన్నీ ఈనాటి ప్రజలకు స్ఫూర్తినిచ్చేవే!
మహాకవి గా జాషువాకి ఎప్పటికీ మరణం లేదు
దేశంలో పేదరికం పోనంతవరకు,
కుల నిర్మూలన జరగనంత వరకు,
కుటిల రాజకీయాలు నశించనంత వరకు,
జాషువా కవిత్వం ప్రజలకు ఉత్తేజం కలిగిస్తూనే ఉంటుంది.
– డా|| అద్దేపల్లి రామమోహనరావు

Reviews

There are no reviews yet.

Be the first to review “మహాకవి జాషువా ప్రగతిశీలత, కళాత్మకత”

Your email address will not be published. Required fields are marked *