మహాత్ముడు ఆయన సిద్ధాంతాలు

 120

పుస్తక రచయిత, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి, మార్క్సిస్టు రుషి, నిరంతర క్రియాశీలి. అవిశ్రాంత కలం యోధుడు. సాహితీ విమర్శకుడు. సాంస్కృతిక సైనికుడు. పాలనా చతురుడు. సిద్ధాంత, ఆచరణల సంగమం. విప్లవ మేధావి. భావితరాలకు చెరగని ఆదర్శం. ఒకనాటి భారత రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ అభివర్ణించినట్లుగా 20వ శతాబ్దపు మహోన్నత వ్యక్తి. కేరళలోని ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఇఎంఎస్‌ విద్యార్థి దశనుంచే శాస్త్రీయ భావాలు అలవరుచుకున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించారు. 1936లో కమ్యూనిస్టు పార్టీ బాధ్యతల్లో చేరిన ఇఎంఎస్‌ అంచెలంచెలుగా ఎదిగి 1976లో పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. భారదేశ చరిత్ర, సాంస్కృతి, సామాజిక, రాజకీయ అంశాలపై అనేక గ్రంథాలు రాశారు.

Description

ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌

పేజీలు : 152
వెల : 120/-

Reviews

There are no reviews yet.

Be the first to review “మహాత్ముడు ఆయన సిద్ధాంతాలు”

Your email address will not be published. Required fields are marked *