మానవతపై దాడి – గుజరాత్‌ మారణకాండపై విచారణా నివేదిక

100.00

పౌర ప్రతిస్పందన వేదిక
పేజీలు : 192
తీస్తా సెతల్వాద్‌, ఆమె భర్త జావేద్‌ ఆనంద్‌ ఆధ్వర్యంలోని కమ్యూనలిజం కంబాట్‌ పత్రిక ఈ ట్రిబ్యునల్‌ నివేదికలను ప్రచురించింది 2003లో ఈ నివేదికను ప్రజాశక్తిబుక్‌హౌస్‌, హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ సంయుక్తంగా ప్రచురిస్తే మలిముద్రణ కూడా వచ్చింది. హెచ్‌బిటి సారథి గీతారామస్వామి ఇందుకోసం చేసిన కృషి అభినందనీయమైంది. తాజాపరిస్థితుల నేపథ్యంలో మరోసారి ఆ నివేదికను మీముందుకు తెస్తున్నాం.

Reviews

There are no reviews yet.

Be the first to review “మానవతపై దాడి – గుజరాత్‌ మారణకాండపై విచారణా నివేదిక”

Your email address will not be published. Required fields are marked *