మేడే అమర వీరుల వైభవోజ్వల సాహస గాథ
₹250.00
పేజీలు : 232
మేడే అమర జీవుల సాహసోపేతమైన గాథను యిది సవివరంగా తెలియ చెప్తుంది. ఈ పుస్తకం చదివి నేనెంతో వుద్విగ్నుణ్ణయ్యాను. చికాగో శ్రామికులు సాగించిన మహిమాన్విత పోరాటం గురించి భారతీయ పాఠకులు తెలుసు కోవాలన్న ఆలోచన నాకు వచ్చింది. విషయ వివరణలో ఆయన పాటించిన పద్ధతి పాఠకుని హేమార్కెట్ ముందు నిలిపే విధంగా వున్నది. ప్రతి ఒక్క ఘటనకు సంబంధించిన చారిత్రక పూర్వరంగాన్ని రచయిత యిస్తాడు. తత్ఫలితంగా యీ మొత్తం వుదంతం గురించి పాఠకునికి స్పష్టత వుంటుంది.
– ఎం.కె.పాంథే
Reviews
There are no reviews yet.