రాకాసి కోరలు

 75

  • ''ఆరెస్సెస్‌ నిజ స్వరూపం సంపూర్ణంగా ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. ఈ దేశాన్ని నాశనం చేసేందుకు, ఈ నేలమీది ప్రజల ఐక్యతను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న మతతత్వ శక్తులు మానవాతను నామరూపాలు లేకుండా చేసేందుకు అనుసరిస్తున్న భయానకమైన, హేయమైన, ఆటవికమైన పద్ధతులను ఇది చిత్రీకరిస్తోంది.'' - పినరయి విజయన్‌, ముఖ్యమంత్రి కేరళ
  • ''రాష్ట్రీయ స్వయం సంఫ్‌ు వంటి ఫాసిస్టు సంస్థలో పనిచేస్నున్నవారి అనుభవాలు మనకు చాలా అరుదుగా లభిస్తాయి. మిన్నీ ఆరెస్సెస్‌ సభ్యుడు. అంతేగాక 20 సంవత్సరాల పాటు దాని పనిలో పాల్గొన్నారు. ఆ సంస్థ అమానవీయ సంవత్సరాల పాటు దాని పనిలో పాల్గొన్నారు. ఆ సంస్థ అమానవీయ స్వభావాన్ని భరించలేకనే దాన్ని వదిలి రావాలని మిన్నీ నిర్ణయించుకున్నారు. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేందుకు. అది అనుసరిస్తున్న ఆరాచకాలను బయటపెట్టేందుకు మిన్నీ ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. అది నిజంగా భయానకమైన మతతత్వ ఫాసిజం నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసే విధంగా ఉంది. - కె.ఎన్‌.ఫణిక్కర్‌, ప్రముఖ చరిత్రకారులు
SKU: ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ పశ్చాత్తాపం Categories: ,

Description


పేజీలు : 104
వెల : 75/-

Reviews

There are no reviews yet.

Be the first to review “రాకాసి కోరలు”

Your email address will not be published. Required fields are marked *