రాజకీయ అర్థశాస్త్రం

40.00

పేజీలు : 56
రాజకీయ అర్థశాస్త్రం అన్ని సామాజిక శాస్త్రాలకూ ఆరంభ వాచకం. మన జీవితాలను ప్రభావితం చేసే అన్ని ఆర్థికాంశాల వెనక ఒక స్పష్టమైన వర్గ తర్కం వుంటుంది. దీర్ఘకాలం అర్థశాస్త్రం బోధించిన జక్కా వెంకయ్య అనుభవంతో రూపొందించిన ఈ ప్రథమ పాఠాలు సైద్ధాంతిక విద్యార్థులకు అవశ్య పఠనీయాలు.

Reviews

There are no reviews yet.

Be the first to review “రాజకీయ అర్థశాస్త్రం”

Your email address will not be published. Required fields are marked *