రాజ్యాంగ వ్యవస్థల స్వాధీనానికి అంతర్గతంగా కుట్ర

(1 customer review)

20.00

పేజీలు 32
భారతదేశంలో మతతత్వ రాజకీయాలు పైచేయి సాధించిన తీరు, అదే కాలంలో వామపక్ష శక్తులు బలహీనపడడం కమ్యూనిస్టు శ్రేణులను, అభ్యుదయ కాముకులను కలవర పరుస్తున్న ఈ తరుణంలో వర్తమాన పరిస్థితులలోని వివిధ ధోరణులను సక్రమంగా అవగతం చేసుకుని మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆచరణకు అన్వయించడం చాలా ముఖ్యం. ఆ క్రమానికి ప్రొ॥ ఐజాజ్‌ అహ్మద్‌ విశ్లేషణలు చాలా తోడ్పడతాయి.

1 review for రాజ్యాంగ వ్యవస్థల స్వాధీనానికి అంతర్గతంగా కుట్ర

  1. Pavan

    Good

Add a review

Your email address will not be published. Required fields are marked *