వర్గ పోరాటం మహిళా విముక్తి

140.00

పేజీలు : 236
ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మహిళలు లేని పోరాటాలు ఊహించలేం. అయినా మహిళలను నాజూకు తనానికి ప్రతీకలుగానో దైవత్వానికి చిహ్నాలుగానో చిత్రించి చరిత్రలో వారి పాత్రను ప్రక్కకు పెట్టేయడం జరిగింది. జరుగుతున్నది. అందుకు కారణాలు విశ్లేషించారు టోనీక్లిఫ్‌ ఈ పుస్తకంలో. – కె. హేమలత, కార్యదర్శి, సిఐటియు
సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు పెట్టుబడిదారులకు ఉత్పత్తిలో అవసరమయ్యారు తప్ప హక్కుల దగ్గర మాత్రం గుర్తుకు రాలేదు. యూరపులో వివిధ దేశాల్లో మహిళలు ముఖ్యంగా శ్రామిక మహిళలు ప్రతీ ఒక్క హక్కు కోసం ఎలా పోరాడారో ఈ పుస్తకం వివరిస్తుంది. – ఎం.వి.ఎస్‌. శర్మ, ఎమ్‌.ఎల్‌.సి.
చరిత్రలో శ్రామిక వర్గ పోరాటాలు శ్రామిక గతినే మార్చి వేసాయి. శ్రామిక మహిళలు రొట్టె ముక్కకోసం చేసిన పోరాటాలు ఫ్రెంచ్‌ రాచరికాన్ని, రష్యాలో జార్‌ నిరంకుశత్వాన్ని కూలగొట్టిన వైనాన్ని ఈ పుస్తకం చక్కగా వివరిస్తుంది. – ఎం.ఎ. గఫూర్‌, ప్రధాన కార్యదర్శి, సిఐటియు, ఆంధ్రప్రదేశ్‌

Reviews

There are no reviews yet.

Be the first to review “వర్గ పోరాటం మహిళా విముక్తి”

Your email address will not be published. Required fields are marked *