వార్తా రచన

 120

పేజీలు : 184
కె. రామచంద్రమూర్తి ఖమ్మం జిల్లా తల్లాడలో జన్మించారు. రాజకీయ శాస్త్రంలో ఎం.ఎ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ చేశారు. జర్నలిజంలో పి.హెచ్‌.డి. చేశారు. విలేఖరులుగా, సబ్‌-ఎడిటర్లుగా పని చేయగోరేవారు, చేస్తున్నవారు, ఇతర రంగాలకు చెందిన వారు తెలుసుకోదగిన అనేక ప్రాథమిక, ప్రామాణిక అంశాలను వివరించే ఈ పుస్తకం అత్యంత ప్రయోజన కరమైనది. ప్రతి వారూ చదవదగినది.

Reviews

There are no reviews yet.

Be the first to review “వార్తా రచన”

Your email address will not be published. Required fields are marked *