విజ్ఞానశాస్త్రం-తార్కికత

20.00

విజ్ఞానశాస్త్రం-శాస్త్రీయ పద్ధతుల చారిత్రక వికాసం

పేజీలు : 24
శాస్త్ర విజ్ఞానం అనేది చర్చ సంప్రదింపుల వల్ల అభివృద్ధి చెందిందని చరిత్ర చెబుతోంది. కోపర్నికన్‌ విప్లవం తరువాత ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ప్రయోగం అనేది ఒక అనివార్యమైన భాగమైంది. ఈ చిరు పుస్తకం శాస్త్రీయ ఆలోచనా విధానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను, పార్శ్వాలను పాఠకులకు పరిచయం చేస్తుంది. విజ్ఞాన శాస్త్రంలో ప్రయోగం, పరిశీలన, ప్రతిపాదనా క్రమాలను పరిశోధన, తార్కికత అనే ప్రక్రియతో ముడిపెట్టాలని ఇది చెబుతుంది.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “విజ్ఞానశాస్త్రం-తార్కికత”

Your email address will not be published. Required fields are marked *