వీరబ్రహ్మం పద్యాలు

 110

ఆచార్య రాచపాళెం ప్రసిద్ధ తెలుగు సాహిత్య విమర్శకులు. పింగళి సూరన రచించిన 'ప్రభావతీ ప్రద్యుమ్నం' మీద పరిశోధించారు. 'తెలుగు కవిత్వం - నన్నయ్య ఒరవడి', 'ప్రాచీనాంధ్ర కవుల సాహిత్యాభిప్రాయాలు' అనేవి ఆయన ప్రాచీన సాహిత్యం మీద రచించిన విమర్శ గ్రంథాలు. ఇవిగాక మరో ఇరవై అయిదు గ్రంథాలు ఆధునిక సాహిత్యం మీద రచించారు. ''మన నవలలు - మన కథానికలు'' గ్రంథానికి 2014లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌, కేంద్రసాహిత్య అకాడమీలలో సభ్యులుగా పనిచేశారు. ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఉన్నారు. శ్రీ కృష్ణదేవరాయ, యోగివేమన విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఆయన రచించిన పుస్తకం 'సాహిత్య పరిశోధన సూత్రాలు' తెలుగు పరిశోధక విద్యార్థులకు ఆధార గ్రంథంగా ఉంది. ఆయన ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా 2017 ఏప్రిల్‌ 30న వేమన మీద సదస్సు ఫలవంతంగా జరిగింది. ఆచార్య రాచపాళెం ఇప్పుడు ఆం.ప్ర.అరసం రాష్ట్ర అధ్యక్షులుగాను, ప్రజాశక్తి బుకహేౌస్‌ గౌరవ సంపాదకులుగాను ఉన్నారు.

Description


పేజీలు : 136
వెల : 110/-

Reviews

There are no reviews yet.

Be the first to review “వీరబ్రహ్మం పద్యాలు”

Your email address will not be published. Required fields are marked *