వృద్ధులు – ఆరోగ్యం

100.00

పేజీలు : 160
వయో వృద్ధులు కుటుంబానికి, సమాజానికీ ఎంతో అవసరం. వారి అనుభవం, జ్ఞాన సంపద, పరిశోధనలు తరువాతి తరాలకు అందించబడాలి. ఆరోగ్యవంతమైన వృద్ధాప్య జీవితాన్ని గడిపేందుకు అవసరమైన సూచనలు, వృద్ధాప్య నివారణోపాయములు, వృద్ధాప్యంలో వచ్చే మార్పులు – శారీరకంగా, మానసికంగా జబ్బులు, నివారణ మొదలగు వాటి గురించి సామాన్య ప్రజలకు వివరించే వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

Description

Vruddulu - Aarogyam

Reviews

There are no reviews yet.

Be the first to review “వృద్ధులు – ఆరోగ్యం”

Your email address will not be published. Required fields are marked *