వేమన కవిత్వం – ఇతర తత్వవేత్తలు

 50

రాచపాళెం చంద్రశేఖర రెడ్డి సాహిత్య విమర్శకుడు, కవి. 1948 అక్టోబర్‌ 16న చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని కుంట్రపాకం గ్రామంలో జన్మించారు. శ్రీవెంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ. పిహెచ్‌.డిలు చేసి శ్రీకృష్ణదేవరాయ, యోగివేమన విశ్వవిద్యాలయాలలో 38 ఏళ్ళు అధ్యాపకుడుగా పనిచేశారు. కడపలోని సి.పి.బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రానికి నాలుగేళ్ళు బాధ్యులుగా పనిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ విమర్శ, ప్రతిభా పురస్కారాలను ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం నుండి గురజాడ, తెలుగు బాషా పురస్కారాలను అందుకున్నారు. ఆం.ప్ర.అధికారబాషా సంఘంలో, నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌లో, సభ్యులుగా పనిచేశారు. ఇప్పుడు కేంద్రసాహిత్య అకాడమి తెలుగు సలహామండలి సభ్యులుగా ఉన్నారు. 2014లో కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి నుండి తాపీ ధర్మరావు, తుమ్మల స్మారక పురస్కారాలు పొందారు. ప్రాచీన ఆధునిక సాహిత్య విమర్శలో సిద్ధహస్తులు. గత నాలుగు దశాబ్దాలలో 43 పుస్తకాలకు రాచపాళెం రచయిత, అనువాదకుడు, సంపాదకుడు 2017లో ప్రజాశక్తి బుకహేౌస్‌ ప్రచురిస్తున్న వేమన పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.

Description


పేజీలు : 64
వెల : 50/-

Reviews

There are no reviews yet.

Be the first to review “వేమన కవిత్వం – ఇతర తత్వవేత్తలు”

Your email address will not be published. Required fields are marked *